Ind vs Eng 2021,2nd Test : Rohit Sharma,KL Rahul అరుదైన రికార్డు..! || Oneindia Telugu

2021-08-12 372

Ind vs Eng 2021, 2nd Test : India openers Rohit Sharma and KL Rahul negotiated a tough opening spell against England’s seamers and reached 46/0 before more rain arrived to bring about an early lunch in the first day of the second test at Lord’s on Thursday.
#IndvsEng2021
#RohitSharma
#KLRahul
#RavichandranAshwin
#TeamIndia
#Cricket
#MichaelVaughan
#ViratKohli
#IshantSharma
#ShardhlThakur
#JaspritBumrah
#RavindraJadeja


టీమిండియా అంటేనే బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా స్వదేశంలో మ్యాచ్ అంటే.. పరుగుల వరద పారాల్సిందే. ఉపఖండ పిచ్‌లు అయినా.. మనోళ్లు చెలరేగుతారు. అక్కడ కూడా దాదాపు విజయం టీమిండియాదే. అయితే విదేశీ గడ్డపై భారత్ రాణించదనే ఓ అపవాదు ఉంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండ్యూలర్, సౌరవ్ గంగూలీ, రాహల్ ద్రవిడ్, వీవీఎస్ లక్షణ్ ఉన్నా కూడా విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భాలు తక్కువే అని చెప్పొచ్చు. అయితే గత 4-5 ఏళ్ల కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విదేశీ గడ్డపై భారత్ సత్తాచాటుతోంది.